పాక్ చేతిలో భారత్ ఓటమి అనేదాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతోన్నారు. ప్రపంచ జట్టులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చిన జట్టు పాకిస్థాన్ టీం ముందు తలొంచడాన్ని ఎవ్వరూ తట్టుకోలేకపోతోన్నారు. కారణాలు
భారత్ పాకిస్థాన్ టీ 20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్ ఎలాంటి ఫలితం ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఫేవరేట్ జట్టుగా, తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచే భారత జట్టు.. పాక్