Intinti Gruhalakshmi : పనిలో నిమగ్నమైన నందు,తులసి.. కుళ్లుతో చచ్చిపోయిన లాస్య
ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో శుక్రవారం మంచి సీన్ జరగబోతోంది. నందుతులసిలు కలిసి ఆఫీస్ పని చేస్తుంటే.. లాస్య ఓర్వలేకపోయింది. ఆ కడుపు మంటను భరించలేక చచ్చిపోయేట్టు కనిపించింది.
Read More