Karthika Deepam Episode 1186 : దోషనివారణ పూజ కోసం సౌందర్య.. దీప
కార్తీకదీపం సీరియల్‌లో ఇప్పుడు మోనిత విసిరిన ఉచ్చులో సౌందర్య చిక్కుకుంది. పుట్టిన బిడ్డ పేగు మెడలో వేసుకుని పుట్టాడంటూ రాయబారాన్ని చేరవేసింది. ఇక ఇప్పుడు సౌందర్య అలా చిక్కుకుంది. తన కొడుక్కి ఏమైనా అయిపోతుందా?
Read More