Tollywood Producers: రోగానికి, చికిత్సకు సంబంధం లేదు!.. టాలీవుడ్ నిర్మాతల తెలివి ఎటు
Tollywood Producers టాలీవుడ్ నిర్మాతలు ప్రస్తుతం షూటింగ్‌లు ఆపాలా?వద్దా? ఓటీటీలో విడుదల చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఎవ్వరూ కూడా ఏ విషయం మీదా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కొందరేమో షూటింగ్‌లు
Read More