సు ఫ్రమ్ సో రివ్యూ.. కామెడీతో మంచి మెసెజ్ ఇచ్చిన చిత్రం
కన్నడలో విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విచిత్రమైన అతీంద్రియ హాస్య చిత్రం ‘సు ఫ్రమ్ సో’ తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది . మైత్రీ మూవీ మేకర్స్ ఆగస్టు 8న గ్రాండ్ రిలీజ్ చేసింది.
Read More