కన్నప్ప నుంచి మోహన్ బాబు లుక్ రిలీజ్.. గంభీరంగా మహాదేవ శాస్త్రి పోస్టర్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ ఎత్తున రూపొందుతోంది కన్నప్ప మూవీ. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Read More