Bigg Boss 5 Telugu : డాక్టర్ బాబు మద్దతు వారికే.. ఓట్లు వేయమన్న నిరుపమ్
కార్తీకదీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. బుల్లితెర సూపర్ స్టార్, శోభన్ బాబు వంటి ట్యాగులతో నిరుపమ్‌ను పిలుస్తుంటారు. నిరుపమ్ పరిటాలకు
Read More