యాంకర్ సుమ అజాతశత్రువు. టాలీవుడ్‌లో ఆమెకు ద్వేషించేవారు ఎవ్వరూ ఉండరు. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ల నుంచి ప్రతీ ఒక్కరితో సుమ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటుంది.
బుల్లితెరపై టీఆర్పీలు స్టంట్లు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. ప్రోమోల్లో ఏదో జరిగినట్టు చూపిస్తారు. కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఏమీ ఉండదు. ప్రోమోలను చూసి మోసపోయే కాలంపోయింది.