ఓ తెలుగమ్మాయి హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టడం అంటేనే చాలా కష్టం. అయితే హీరోయిన్‌గానే కాకుండా రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా సుమయ రెడ్డి డియర్
ఆడియన్స్ ప్రస్తుతం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రాల కంటే.. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త పాయింట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త పాయింట్‌తో
‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు సుమయా రెడ్డి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్‌ను