Guppedantha Manasu Episode 288 : క్లాస్‌లో రెచ్చిపోయిన వసు.. రిషి ఎలా
గుప్పెడంత మనసు సీరియల్‌లో శనివారం నాడు రిషి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పెళ్లి గురించి చెబుదాం, రిషిని కలుద్దామని వచ్చిన శిరీష్ భంగపాటు ఎదురవుతుంది. ఆ విషయాన్ని చెప్పేందుకు వెళ్లిన వసును రిషి బాధపెడతాడు.
Read More