RRR : జక్కన్నే లీక్ చేశాడు!.. ఇక థియేటర్లో పూనకాలే
రాజమౌళి సినిమాల్లోని సీన్స్, ఎలివేషన్స్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా అందరికీ రిజిష్టర్ అయిపోతాయి. ముఖ్యంగా హీరోలు చెప్పే డైలాగ్స్, హీరో ఇంట్రడక్షన్‌లో వచ్చే ఎలివినేషన్, వాటికి సంబంధించిన డైలాగ్స్ థియేటర్లో విజిల్స్ వేయిస్తుంటాయి.
Read More