అప్పటి వరకు ఆ పని చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాం.. షన్నుపై దీప్తి సునయన
దీప్తి సునయన, షణ్ముఖ్ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. నిబ్బ బ్యాచ్ అంటూ జనాలు ట్రోల్ చేసినా కూడా ఈ ఇద్దరూ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఇద్దరి జీవితాల్లోని గతంలో బ్రేకప్‌లు జరిగాయి. ప్రేమ విషాదం
Read More