‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఫస్ట్ లుక్ విడుదల..
యూత్ మెచ్చే సినిమాల వైపు అడుగులేస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. యువత నచ్చే కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి
Read More