#MegastarKalyanRam.. ఇది ఎంత వరకు సమంజసం?.. నెట్టింట్లో చర్చ
మెగాస్టార్ అంటే తెలుగువారికి ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు. మెగాస్టార్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే మెగాస్టార్. మెగాస్టార్ స్థాయికి చేరుకోవడానికి చిరంజీవి ఎన్నో ఏళ్లు పట్టింది. ఉన్నపళంగా వచ్చిన స్థాయి ఏమీ కాదది.
Read More