ఇటీవలే రిలీజైన “ప్రేమదేశం” టీజర్ కు అనూహ్య స్పందన
సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగున్, మేఘా ఆకాష్, జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో యువ ప్యాషనేట్ శిరీష సిద్ధమ్
Read More