Super Star Krishna: నేను నటించిన స్టైల్లోనే నటించాడు.. అశోక్‌పై సూపర్ స్టార్ కృష్ణ
Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు.
Read More