గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
రాజీవ్ కనకాల ఈ మధ్య బుల్లితెరకు కాస్త దూరమయ్యాడు. లేదంటే ఒకప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో రాజీవ్ కనకాల ముందుండేవాడు. దూరదర్శన్ సీరియల్స్ నుంచి