నువ్ నా జీవితంలోకి రావడం అదృష్టం.. సమంత ఎమోషనల్
సమంత ఎప్పుడూ ఒంటరిగా లేదు. తనకు ఇష్టమైన వారితోనే కలిసి ఉంది. నాగ చైతన్యతో విడాకుల కంటే ముందు కూడా సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంది.
Read More