ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేదు. కంటెంట్ బాగుంటే సినిమాను జనాలు ఆదరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం మేకర్లు కంటెంట్ మీద దృష్టి పెట్టారు.
Daari కంటెంట్ బేస్డ్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ ఎంతోమంది నూతన దర్శకనిర్మాతలకు బలాన్నిస్తోంది. కొత్త కొత్త కథలను రాసుకొని వాటిని ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్నారు. ఇదే