Akash Puri: నేను దేనికీ పనికి రాను!.. స్టేజ్ మీద ఊగిపోయిన ఆకాష్ పూరి
Akash Puri ఆకాష్ పూరి హీరోగా ఎదిగేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. హీరోగా చేసిన చిత్రాలు దారుణంగా బెడిసి కొడుతున్నాయి. చివరగా వచ్చిన మెహబూబ సినిమా డిజాస్టర్‌గా మారింది.
Read More