కన్నీళ్లు వచ్చాయి.. ‘1000 వర్డ్స్’ ప్రత్యేక ప్రదర్శనలో రేణూ దేశాయ్
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది.
Read More