ఎనిమిది ట్విస్ట్‌లు.. షాకింగ్ గా ఉంటాయి.. పొలిమేర 2పై దర్శకుడు అనిల్
“మాఊరి పొలిమేర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఇది.
Read More