రాజమండ్రిలో శబరిమల అయ్యప్ప.. భక్తులకు మరింత సులువు
మణికంఠుడు, హరిహర పుత్రుడని భక్తులు విశ్వసించే అయ్యప్పస్వామి ప్రధాన ఆలయం శబరిమలలో ఉంది. రాష్ట్రాలను దాటుకుని వెళ్లలేని భక్తులకోసం రాజమండ్రిలోనే అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. రాజమండ్రి గోదావరి
Read More