బిగ్ బాస్ ఇంటి నుంచి కొందరు కంటెస్టెంట్లు ఇంటి నుంచి వెళ్తుంటే ఆడియెన్స్ బాధపడతారు. ఇంకొంత మంది కంటెస్టెంట్లు వెళ్తుంటే మాత్రం.. పీడపోయింది, ఇన్ని రోజులు ఉండటమే
Priyanka-Jaswanth Padala బిగ్ బాస్ ఇంటి నుంచి ప్రియాంక వెళ్లిపోవడంతో ఎంతో మంది ఊపిరి పీల్చుకున్నారు. ఆమెను మానస్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా భరించారు. ఆమె