వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘ధీర’ అంటూ మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు
లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. ‘ధీర’ అంటూ పవర్ ఫుల్‌గా కనిపించనున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత