Skip to content
A2Z ADDA
  • సినిమా వార్తలు
    • బాలీవుడ్
    • సౌత్ ఇండస్ట్రి
  • వార్తలు
  • బుల్లితెర
    • సీరియల్
  • బిగ్ బాస్
  • రివ్యూ
  • గాసిప్స్
  • బాక్సాఫీస్
close
  • సినిమా వార్తలు
    • బాలీవుడ్
    • సౌత్ ఇండస్ట్రి
  • వార్తలు
  • బుల్లితెర
    • సీరియల్
  • బిగ్ బాస్
  • రివ్యూ
  • గాసిప్స్
  • బాక్సాఫీస్
A2Z ADDA

Latest News Portal

  1. Home / 
  2. Entertainment
  3.  / గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. వరెస్ట్ మూవీనా?

Entertainment

  • January 12, 2024

గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. వరెస్ట్ మూవీనా?

గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. వరెస్ట్ మూవీనా?
Author October 16, 2021

    మహేష్ బాబు గుంటూరు కారం సినిమా థియేటర్లోకి వచ్చింది. త్రివిక్రమ్ తీసిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగడంతో అందరి దృష్టి పడింది. అసలే ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న మూడో సినిమా. ఇప్పటి వరకు వచ్చిన అతడు, ఖలేజా థియేటర్లో అంతగా ఆడలేదు. కానీ వాటికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈ సారి మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన గుంటూరు కారం కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. ఆల్రెడీ ట్విట్టర్‌లో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

    https://x.com/Indian44150450/status/1745576158111158416?s=20

    గుంటూరు కారం సినిమా అద్భుతంగా ఉందని కొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే ఒంటి గంట షోకు కూడా ఫుల్ అవ్వలేదు.. వీళ్లకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఎందుకు అని అడుగుతున్నారు. గుంటూరు కారం చాలా వరెస్ట్‌గా ఉందని, తమన్ చాలా వరెస్ట్‌గా పని చేశాడని, ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ చాలా అసహ్యంగా ఉందని అంటున్నారు. ఇలా గుంటూరు కారం మీద చాలా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

    https://x.com/AlwaysArun__/status/1745589849141522916?s=20

    మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే గుంటూరు కారం సినిమా చూసి పిచ్చెక్కిపోతోన్నట్టుగా కనిపిస్తోంది. బాబు వన్ మెన్ షో అని సంబరపడుతున్నారు. కామెడీ యాంగిల్ అదిరిపోయిందని, చాలా రోజులకు త్రివిక్రమ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా వెన్నెల కిషోర్ మహేష్ బాబు కామెడీ ట్రాక్ ఫుల్ ఫన్‌గా ఉందట. శ్రీలీల డ్యాన్సుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత వరకు ట్విట్టర్‌లో మీనాక్షి చౌదరి గురించి ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు.

    https://x.com/supreeth_dasari/status/1745589786193358909?s=20

    ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ చాలా బెటర్‌గా ఉందని కామెంట్లు కనిపిస్తున్నాయి. క్లైమాక్స్‌ను ఫుల్ ఎమోషనల్‌గా రాసుకున్నాడట. అలా కొందరేమో డీసెంట్ మూవీ అంటుంటే.. ఇంకొందరు హిట్టు బొమ్మ అంటుంటే.. మరి కొందరు బ్లాక్ బస్టర్ బొమ్మ అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం బాగానే ఆడేట్టుగా కనిపిస్తోంది. ఈ మిక్స్డ్ టాక్‌తోనూ భారీ కలెక్షన్లు రాబట్టేలా ఉంది.

    • Tags
    • Guntur Kaaram
    • Guntur Kaaram Twitter Review
    • Mahesh Babu
    • గుంటూరు కారం
    • గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ
    • మహేష్ బాబు

    Prev News

    దేశభక్తిని చాటే రామ్.. ట్రైలర్ రిలీజ్ చేసిన శైలేష్ కొలను

    Next News

    Hanuman Movie Review : హనుమాన్ మూవీ రివ్యూ.. చేతులెత్తి మొక్కాల్సిందే

    Search

    Top News

    • ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. నటుడు వశిష్ట ఎన్ సింహా August 26, 2025
    • ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల August 26, 2025
    •  “నేను రెడీ” నుంచి కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ August 24, 2025
    • ఎమోషనల్‌గా కట్టి పడేసే ‘బ్యూటీ’ టీజర్ August 24, 2025
    • ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది .. దర్శకుడు మోహన్ శ్రీవత్స August 24, 2025
    • పరదా మూవీ రివ్యూ.. థియేటర్లో కష్టమే August 22, 2025
    • బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. మినిమం డిగ్రీకి ఎదురుదెబ్బ August 22, 2025
    • బన్ బటర్ జామ్ రివ్యూ.. తల్లులు దిద్దిన ప్రేమ కథ August 22, 2025
    • ఫ్లాపులే వస్తుండొచ్చు.. డిజాస్టర్లే పడొచ్చు.. కానీ చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే August 22, 2025
    • ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం August 21, 2025

    Categories

    Share Now

    మీకు Spam మెయిల్స్ మాత్రం రావు  

    Copyright © 2025 All Right Reserved

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact
    Designed by Viyan Digital
    Go to mobile version