Dhanush: ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం) తొలి ప్రచార చిత్రం విడుదల.
Dhanush * ధనుష్ పుట్టినరోజు (28, జూలై) సందర్భంగా వీడియో చిత్రం విడుదల *వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
Read More