Sudigali Sudheer: ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ `గాలోడు` ఫస్ట్ సింగిల్ `నీ కళ్ళే దివాళి`
Sudigali Sudheer సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Read More