ఇండస్ట్రీలో చిరంజీవి ‘భోళా శంకరుడు’.. మెహర్ రమేష్ కామెంట్స్
మెహర్ రమేష్ ప్రస్తుతం చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాను అనే ఎగ్జైట్మెంట్‌లో ఉన్నాడు. అసలే ఏడాదిన్నరకు పైగా ఈ స్క్రిప్ట్ మీద కూర్చుడట. ఎక్కడా కూడా రీమేక్ ఛాయలు కనిపించకుండా.. ఒరిజినల్ తెలుగు సినిమాలనే అనిపించేందుకు
Read More