Bigg Boss 5 Telugu : ప్రియాంక అవుట్, మానస్‌కు మనశ్శాంతి… పింకీ
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం ఎలిమినేషన్ ఎలా ఉంటుందో అందరూ ఊహించారు. మామూలుగా అయితే పన్నెండో వారంలోనే జరగాల్సిన ఈ ఎలిమినేషన్ మరో వారం వాయిదా పడింది.
Read More