అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఆకట్టుకుంటోన్న ప్రియమణి ‘విస్మయ’
సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్ కూడా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్
Read More