జనవరి 20న జీ 5లో రాబోతున్న ATM సిరీస్ మిమ్మల్ని టెన్షన్ పెడుతూనే
టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైరక్టర్ హరీష్‌శంకర్‌కి సెపరేట్ గుర్తింపు ఉంది. సినిమాలను డైరెక్ట్ చేయటంతో పాటు ఆయన తన రూట్‌ను మార్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రముఖ ఓటీటీ
Read More