సమంత 45 నిమిషాలు కథ విని ‘యశోద’ ఓకే చేశారు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇంటర్వ్యూ
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
Read More