ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేదు. కంటెంట్ బాగుంటే సినిమాను జనాలు ఆదరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం మేకర్లు కంటెంట్ మీద దృష్టి పెట్టారు.
ప్రస్తుతం తారలంతా కూడా తమ తమ అభిమానులతో నేరుగా టచ్‌లో ఉంటున్నారు. వారి వారి అభిమానుల కోరికలు, ఇష్టాలను తెలుసుకుని వాటికి తగ్గట్టుగా సెలెబ్రిటీలు రకరకాల కంటెంట్‌ల