గూఢచారి, కేశవ, రావణాసుర వంటి సినిమాలతో పాటు డెవిల్, గూఢచారి 2 వంటి భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్,
కాలేజ్ స్టూడెంట్ల మీద సినిమా తీస్తే హిట్టయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఇక కాలేజ్ స్టూడెంట్స్‌తో సినిమా అంటే దానికంటూ ఓ కథ, కథనాలు ఉండాల్సిన అవసరం లేదు.