Ravi Teja Father Death

Archive

హీరో రవితేజకు పితృవియోగం

హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.
Read More