మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస సంచలన విజయాలతో
*గోపీచంద్ , శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా “రామబాణం” *సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ప్రకటన. +ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం