బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్ కథానాయికగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక.
ఫీల్‌గుడ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే వుంటాయి. ఆ కోవలోనే రూపొందుతున్న మరో ఫీల్