Producer Subhash Nuthalapati

Archive

వాటి గురించి ఇప్పుడే చెప్పలేం.. అథర్వ నిర్మాత

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
Read More