మిస్టర్ బచ్చన్‌ని మరీ అలా అనేశాడేంటి?
నాగవంశీ సోషల్ మీడియాలో, మీడియాలో మాట్లాడే మాటలు, వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏదైనా సరే తన మనసులోంచి వచ్చినవి వచ్చినట్టుగా అలా మాట్లాడేస్తుంటాడు.
Read More