Janaki Kalaganaledu Episode 161

Archive

Janaki Kalaganaledu Episode 161: మళ్లీ మోసపోయే శక్తి లేదు.. జ్ఞానాంబ కంటతడి.. జానకి ఎమోషనల్

జానకి కలగనలేదు సీరియల్ ఇప్పుడు మంచి పీక్‌లో ఉంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో సీరియల్ దూసుకుపోతోంది. ఇక సోమవారం నాటి ఎపిసోడ్‌‌లో గుండె బరువెక్కే ఎమోషనల్ సీన్‌తో రక్తికట్టించేశారు.
Read More