హీరోయిన్ పూర్ణకు అందం కావాల్సినంత ఉంది. అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పుష్కరం అవుతున్నా కూడా పూర్ణకు చాన్సులు వస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని