‘డెవిల్’ చిత్రంలో సంగీతం సహజంగా ఉండాలనే సంప్రదాయ వాయిద్యాలు వాడాం: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్
డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్.
Read More