చిరంజీవిపై సోషల్ మీడియాలో విష ప్రచారం.. డ్యాన్స్ వీడియో ట్రోలింగ్‌లో నిజమెంత?
మెగాస్టార్ చిరంజీవిని తిట్టేందుకు, విమర్శేందుకు సోషల్ మీడియాలో ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా? అని ఎదురుచూస్తుంటారు. చిరంజీవిని ఎప్పుడు కిందకు లాగుదామా?
Read More