ఏప్రిల్ 11న రాబోతోన్న ‘చెరసాల’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. మీడియా సమావేశంలో చిత్రయూనిట్
ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’.
Read More