ఆకట్టుకునేలా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్
మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నారు పవన్ కుమార్ కొత్తూరి. ఇక ఇప్పుడు ఆయన దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Read More