యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ
కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు ఆదరిస్తున్నారు. స్టార్ హీరో సినిమానా? కొత్త హీరో సినిమానా? అన్నది జనాలు ఇప్పుడు చూడటం లేదు. మంచి చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు.