వరుస సినిమాలతో యంగ్ హీరో విశ్వ కార్తికేయ.. విడుదలకు సిద్దమైన అల్లంత దూరాన
చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన విశ్వ కార్తికేయ.. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ అయ్యారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
Read More