ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన, త్రీడీ ఫార్మేట్ లో గొప్ప అనుభూతిని కలిగించబోతున్న సినిమా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా
Read More