బిగ్ బాస్ షోలో పదోవారం కెప్టెన్సీ టాస్క్ గందరగోళంగా మారింది. సిరి, షన్ను, సన్నీల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అనవసరంగా సన్నీ నానా మాటలు వదిలేశాడు.
బిగ్ బాస్ ఇంట్లో షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడిప్పుడే ఆటను ఆడటం మొదలుపెట్టాడు. కెప్టెన్ అయ్యాక చాలా మారిపోయాడు. అందరితోనూ కలిసి ఉంటున్నాడు. ఎక్కడ ఎలా ఉండాలో అలా